అన్ని నామములకన్న

      E               A          B         E
పల్లవి: అన్ని నామములకన్న పై నామము - యేసుని నామము
      E             A             B         E
      ఎన్ని తరములకైన ఘనపరచదగినది - క్రీస్తేసు నామము
      E            A
      యేసు నామము - జయం జయము
      F#m   B      A        E
      సాతను శక్తుల్ - లయం లయము  (2)
      E                 A
      హల్లేలుయా హోసన్నా - హల్లేలుయా
      F#m  B    A
      హల్లెలుయా - ఆమెన్  (2)
 
        E          A          B         E
చరనం 1: పాపములనుండి విడిపించును - యేసుని నామము  (2)
        E                A        B         E
నిత్య నరకాగ్నిలోనుంచి రక్షించును - క్రీస్తేసు నామము (2) ||యేసు||
        E          A           B                E                         
చరనం 2:సాతను పై అధికారమిచ్చును - శక్తి కలిగిన యేసు నామము  (2)
        E              A                  B               E    
       శత్రు సమూహము పై జయమునిచ్చును - జయ శీలుడైన యేసుని నామము (2) ||యేసు|| 
చరనం 3:  రోగములనుండి విడిపించును - యేసుని నామము  (2)

E A B E సమస్త బాధలను తొలగించును - శక్తిగల యేసు నామము (2) ||యేసు||
E A B E సమస్త బాధలను తొలగించును - శక్తిగల యేసు నామము (2) ||యేసు||

E A B E సమస్త బాధలను తొలగించును - శక్తిగల యేసు నామము (2) ||యేసు||

0 comments:

Post a Comment